well…chaal

manjula,velchal

‘వెల్‌ ‘ చల్‌
” ఇది మా తాతల నాటిది,తవ్వి వందేళ్లు దాటింది. ఏడాదంతా నీళ్లు ఊరుతూనే ఉంటాయి.మా సాగుకు ఈ నీళ్లే దిక్కు” చెక్కు చెదరని రాళ్లతో బావి లోకి దిగడానికి వేసిన మెట్లు మీద కూర్చుని చెప్పాడు. వెల్‌చాల్‌ గ్రామ రైతు మాచిరెడ్డి మల్‌రెడ్డి.

mallareddy at old openwelll

mallareddy at old openwelll

అయిదేళ్ల క్రితం ఈ బావిలో నీరు అడుగంటింది. గ్రామ రైతులంతా కలిసి వాన నీటిని ఒడిసిపట్టే జలసంరక్షణ పనులు చేయడంతో ఈ బావి రీచార్జి అయింది.ఈ వేసంగిలో కూడా నీళ్లు ఊరాయి. మల్‌రెడ్డి పొలం మాత్రమేగాక చుట్టూ ఉన్న ఇతర రైతుల పంటలకు నీరు అందుతోంది. క్యాబేజీ, ఉల్లి, టమాటా,మల్లె పూలు సాగు చేస్తున్నారు. వారానికోసారి దిగుబడిని హైదరాబాద్‌ మార్కెట్‌కి పంపి రూ.15వేల నుండి 20వేల వరకు సంపాదిస్తున్నారు.
వందేళ్ళ  నాటి ఈ బావి వల్ల నేడు వందమంది ప్రత్యక్షంగా,పరోక్షంగా ఆదాయం పొందుతున్నారు.(report from Velchaal,RR district.TS)

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *