నరకాసురుడు చేసిన అన్యాయం ఏంటో?

Google+ Pinterest LinkedIn Tumblr +


 నరకాసురుడు చేసిన అన్యాయం ఏంటో?
……………. 
అపుడపుడు తన ట్వీట్‌లతో సందడి చేసే సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దీపావళి సందర్భంగా తనదైన శైలిలో మరో స్టేట్‌ మెంట్‌ పేల్చాడు. ” చేతులు కాలాక జరిగే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యమున్న అందరికీ అన్‌ సేఫ్‌ హ్యాపీ దీవాళి . ఈ రాత్రి ఎలాంటి అనుకోని సంఘటనల వల్ల మీ ఆస్తులు , ఆనందం కాలిపోవద్దని నేను దేవుని ప్రార్ధిస్తున్నాను. అసలు మనలో ఎవరికీ నరకాసురుడు మనకు చేసిన అన్యాయం ఏంటో తెలీదు. అయనప్పటికీ అతడి చావుని ఇంత గొప్పగా సెలబ్రేట్‌ చేసు కుంటున్నాం.పండగ చేసుకోవడానికి ఒక రీజన్‌ కావాలి కదా.” అంటూ తన ట్వీటర్‌లో బాంబులు పేల్చాడు.

Share.

Comments are closed.