‘హామీ లేని ఉపాధి’ పథకం

Payment delays undermine MGNREGA in a drought-hit district

‘హామీ లేని ఉపాధి’ పథకం
వీరు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు. ఇందూర్‌ గ్రామం,పెద్దెమాల్‌మండల్‌(వికారాబాద్‌జిల్లా)లో నాలుగు ఎకరాల పొలం చుట్టూ నీటి సంరక్షణ కందకాలు తవ్వుతున్నారు.దీని వల్ల ఎగువ నుండి వచ్చే వర్షపు నీరు వృధాగా పోకుండా ఈ కందకాల్లో చేరి భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో పాటు భూసారం కొట్టుకు పోకుండా ఈ పొలంలోనే ఆగుతుంది.” ఈ పనిని 19మందిమి గత నాలుగు వారాలుగా చేస్తున్నాం కానీ ఇంతవరకు ఉపాధి కూలీ పైసలివ్వలేదు.కొన్ని నెలల క్రితం హరితహారంలో మాతో మొక్కలు కూడా నాటించారు కానీ,వాటికి కూడా ఇప్పటి వరకు కూలీపైసలు ఇవ్వలేదు” అంటున్నారు జి.సైదప్ప, గంజాయి సునీత,సుజాత,బుజ్జమ్మ,నర్సింలు.
సాపాటు లేకపోయినప్పటికీ నవ్వుతూనే ఎండలో కష్టపడుతున్నారు ఈ శ్రమజీవులు.

pic-k.rameshbabu/ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *