నిజామాబాద్‌ ఎంపీ విత్‌ రూరల్‌ మీడియా

Kalvakuntla-Kavitha-520x245

లచ్చునాయక్‌తండా, అర్జున్‌ నాయక్‌ తండా, సజ్జాపూర్‌ తండా,మధులాయి తండా ఇవన్నీ జహీరాబాద్‌ మండలంలోని ఆదివాసీలు బతుకుతున్న చిన్న పల్లెలు. అక్కడ 500 మంది గిరిజన రైతులు ఆరొందల ఎకరాల బీడు భూమిని సాగు భూమిగా మార్చి పండ్లతోటలు సాగు చేస్తున్న తీరు ఆసక్తిదాయకం. వీరి జీవన శైలి పై ఒక డెవలప్‌మెంట్‌ రిపోర్టుని కేంద్ర వ్యవసాయ,గ్రామీణాభివృద్ది శాఖ కోసం ఇటీవల ‘ రూరల్‌మీడియా ‘ ప్రచురించింది.

ఈ ఆదివాసీల బతుకు బాట పుస్తకాన్ని ‘ రూరల్‌మీడియా ‘ ఎడిటర్‌ శ్యాంమోహన్‌ నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత గారికి అందచేయగా ప్రతీ పేజీని ఆసక్తిగా చూసి జహీరాబాద్‌ తండాల్లో జరుగుతున్న అభివృద్దిని అడిగి తెలుసుకున్నారు.
Kalvakuntla-KavithaMP-300x207

Related posts