కొండ దిగిన గంగ..

Google+ Pinterest LinkedIn Tumblr +

తాగునీటి కోసం ఎన్ని కష్టాలో!

 ఈ గూడేల్లోని 800 కుటుంబాలు చేతులు కలిపాయి. సమష్టి కృషితో సమస్యను పరిష్కరించుకున్నాయి.

గిరిజనమంతా కలిసి కొండవాలులోని ఊటనీటిని పైప్ లైన్ ద్వారా గ్రామం నడిబొడ్డుకు రప్పించుకున్నారు.

ఇందుకు రామకృష్ణమిషన్ ఆర్థిక తోడ్పాటునిచ్చింది. గ్రామస్థులంతా శ్రమదానంతో ఊరి మధ్య నీటి ట్యాంకర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ట్యాంకర్లను ఊటనీటితో నింపుతూ.. అవసరమైనన్ని నీళ్లు పట్టుకుంటున్నారు.

కొండవాలులో పుట్టిన ఊటనీరు ఊర్లలోని ట్యాంకర్లకు చేరడానికి ముందు.. ఆ నీటిని వడకట్టడానికి కొండల దగ్గర తొట్టెలు నిర్మించి, శాస్త్రీయమైన వాటర్ ఫిల్టర్లు ఏర్పాటు చేశారు.

దీనివల్ల ఊటనీరు మూడుసార్లు వడగట్టిన తరువాత కింది గ్రామాలకు చేరుతాయి. read more.. https://www.bbc.com/telugu/india-42471832

Share.

Leave A Reply