సమష్టి చైతన్యం..

Google+ Pinterest LinkedIn Tumblr +

సమష్టి చైతన్యం..
” సమయానికి టైలర్స్‌ ఇవ్వక పోవడం వల్లనే, ఈ సారి బడి పిల్లలకు యూనీఫామ్స్‌ ఇవ్వలేక పోతున్నాం.” అన్న సింగిల్‌కాలమ్‌ వార్త రేణుక,సునీత,రజియాలను (మాడుగుల పల్లి) ఆలోచింప చేసింది. ఈ సారి తమ ప్రాంతంలో ప్రతీ స్టూడెంట్‌కి యూనీఫాం అందించాలంటే తామే టైలరింగ్‌లో నైపుణ్యం పెంచుకోవాలనుకున్నారు.

NABARD has been promoting the Self Help Group – Bank Linkage programme throughout the country

NABARD has been promoting the Self Help Group – Bank Linkage programme .

 

వారి పట్టుదలకు నాబార్డు జిల్లా అధికారి దయామృత అండగా నిలిచారు. 90మంది స్వయం సహాయక బృంద మహిళలను ఎంపిక చేసి ‘స్వామి వివేకానంద రూరల్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ’ ద్వారా ఎల్‌ఇడిపి ( Livelihood & Enterprise Development Programme ) కార్యక్రమంలో నైపుణ్యాలను మెరుగు పరిచారు. ఇపుడు వారందరికీ కుట్టుమిషన్లకు లోన్‌ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి.
ఉత్పత్తి కంటే ముందే మార్కెట్‌ని సృషించుకున్న వీరి ఆత్మవిశ్వాసం నల్గొండ జిల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థనే మార్చ బోతుంది…

Share.

Leave A Reply