ఏడు మండలాల వ్యధ..

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 7మండలాలు.
ఇది ఎంత బాధాకరమైన విషయం అంటే కనీసం వీళ్లంతా ఎందుకు చనిపోతున్నారో కూడా వీళ్లకు తెలీదు. కిడ్నీలో సమస్య అని మాత్రమే వీళ్లకు తెలుసు. ఆ సమస్య ఏంటి.. అది ఎందుకొచ్చిందో వీళ్లకే కాదు,పరిశోధకులకు,ప్రభుత్వానికి కూడా తెలీదు…
ఒక ప్రక్క సముద్ర తీరం, మరో ప్రక్క కొబ్బరి, జీడి, వరి పంటలు,మరో వైపు వంశధార, నదులు పారుతూ నిత్యం అందంగా వుండడంతో 7 మండలాల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. బంగారం పండే ప్రాంతాలు. పచ్చగా ఉండాల్సిన కుటుంబాలు. అలాంటి స్వర్గంలో ప్రస్తుతం నరకం కనబడుతోంది.
ఆకుపచ్చని అందాలతో వుండే ఉద్దానం ఇప్పుడు వ్యాధులతో ఎందుకు వణికిపోతోంది.?
లో వచ్చిన గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇది… https://www.bbc.com/telugu/india-44572221

 

Share.

Leave A Reply