ఆహార్యం, ఆత్మగౌరవం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆహార్యం, ఆత్మగౌరవం 
క్ష;ణం క్రితం ఒకరు ఫోన్‌ చేసి ఒక ప్రముఖ దినపత్రికలో, మరో వెబ్‌పోర్టల్‌లో ఈ రోజు నేను రాసిన ఫీచర్‌ స్టోరీల గురించి ముచ్చటించారు. వారికి ధాంక్స్‌ చెబుతూ ‘ నా ఆర్టికల్స్‌కంటే ముందు నవ్యలో ఆర్టికల్‌ చూడ మన్నాను .’ 
జీవితాన్ని చదివిన వాడు సిన్మాతీస్తే ఎంత వర్క్‌ చేస్తాడో… కబాలీ చెబుతుంది. 

navya-andhrajyothi

navya-andhrajyothi


చలం సాహిత్యం గురించి ప్రకాశ్‌ రాజ్‌ చెప్పాలి. శ్రీశ్రీ కవితలు బాల చందర్‌ విపించాలి, ‘మా నాయన బాలయ్య’ పుస్తకాన్ని రంజిత్‌ చూపించాలి. 
తెలుగు సినిమా దర్శకులు పా.రంజిత్‌ స్ధాయికి ఎదగడానికి ఎన్ని యుగాలు పడుతుందో… 
ఆహార్యం, ఆత్మగౌరవం గురించి హార్ట్‌ టచింగ్‌గా రాసారు. 
సమకాలీన ఇంటర్య్యూ అందించిన మిత్రుడు బమ్మెర కి జై. 

Share.

Leave A Reply