శ్రీసిటీకి మరో అవార్డు

Mr. Ramesh Subramaniam, President, Sri City Foundation receiving the

      award from the Union Minister for Micro Small & Medium Enterprises.
శ్రీసిటీకి మరో అవార్డు
దేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న పారిశ్రామిక పార్కుగా ఎంపిక
శ్రీసిటీ, జూలై 26:- శ్రీసిటీకి మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. దేశంలో ‘ఉత్సాహంగా,వేగంగా అభివృద్ధి సాధిస్తున్న పారిశ్రామిక పార్కు’గా శ్రీసిటీ ఎంపికైంది. అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అఫ్ ఇండియా (అసోచామ్) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన 11వ అంతర్జాతీయ సెజ్ మరియు పారిశ్రామిక పార్కుల సమావేశంలో ఈ అవార్డును ప్రకటించారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖామంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌదరి చేతుల మీదుగా శ్రీసిటీ ఫౌండేషన్  ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం అవార్డును అందుకున్నారు.
అసోచామ్ ద్వారా ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.  శ్రీసిటీని ఉన్నత ప్రమాణాలతో పనిచేస్తున్న పారిశ్రామిక వ్యాపార నగరంగా  ఈ అవార్డుతో మరోసారి ధ్రువీకరణ అయిందన్నారు. తమ సిబ్బంది సంయుక్త కృషి ఫలితంగా  ఈ అవార్డ్ దక్కిందని ఆయన పేర్కొన్నారు.
కాగా గతంలోనూ శ్రీసిటీకి  టైమ్స్ నెట్వర్క్స్ కు చెందిన మోస్ట్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ బిజినెస్ సిటీ అవార్డ్, డబ్ల్యు.సి.ఆర్.సి. మోస్ట్ వాల్యుబుల్  బ్రాండ్  అవార్డు,  ఏబీపి న్యూస్ బ్రాండ్ ఎక్స్ లెన్స్ అవార్డు, అస్సోచామ్ బెస్ట్  బిజినెస్ అవార్డు  లు దక్కాయి.

ఫొటో:

 కేంద్ర మంత్రి హరిభాయ్ చేతుల మీదుగా అవార్డ్ అందుకుంటున్న శ్రీసిటీ ఫౌండేషన్ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం
………………………………..

 Sri City bags  ASSOCHAM’s ‘Vibrant & Fastest growing Industrial Park In India’ Award

Sri City, July 27, 2017:- Sri City has added yet another award to its array of impressive accolades by winning the prestigious ‘Vibrant & Fastest growing Industrial Park In India’ Award from the Associated Chambers of Commerce and Industry of India (ASSOCHAM) at the 11th International Summit of SEZ & Industrial Parks held in New Delhi, on Wednesday. Mr. Ramesh Subramaniam, President, Sri City Foundation received the award and a citation from  Mr. Haribhai Parthibhai Choudhary, Hon’ble Union Minister for Micro Small & Medium Enterprises.

Commenting on the award Mr. Ravindra Sannareddy, Founder Managing Director, Sri City said, “We are extremely happy to receive this award from ASSOCHAM. This recognition serves as an endorsement for the high standards adopted by Sri City to emerge as a leading industrial & business city in the country.  

“This is no mere coincidence, but a recognition for the hard work and unique thought process of our team, ” he added.

It was not long ago that Sri City had won the most admired accolades, viz., ‘Most Sustainable Integrated Business City’ Award from Times Network, WCRC’s Most Valuable Brand Award in the country, ABP News’ Brand Excellence Award, Assocham’s’ Best Business City in South India, etc.,

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *