ఎంపీల్యాడ్స్‌ అంటే ఏమిటి?

Release of Telugu version of MPLADS guidelines in the State Level review meeting held 26-92017,Hyderabad

సామాజికాభివృద్ధికి ఆఖరి ఆయుధం
మీ బీడు నేలలో జలసంరక్షణ పనులు కావాలా? మీ ఊర్లో పాఠశాలలు, కాలేజీలు, హాస్పిటల్స్‌, కమ్మూనిటీ హాల్స్‌,మరుగుదొడ్ల నిర్మాణం కావాలా? ఈ పనుల కోసం ఇప్పటి వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు,అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి అలసి పోయారు కానీ పని కాలేదని దిగులు పడకండి.

MPLADS guidelines in Telugu

Release of Telugu version of MPLADS guidelines in the State Level review meeting held 26-9-2017.

ఇలాంటి సమస్యలకు ఆఖరి అస్త్రం ఎంపీలాడ్స్‌ పథకం. యువతకు నైపుణ్య అభివద్ధి శిక్షణకు అవసరమైన షెల్టర్ల నుండి మీ గల్లీలో రోడ్డు నిర్మాణం వరకు ఎంపీలాడ్స్‌ ఖర్చు పెట్టవచ్చు…
అసలు ఎంపీల్యాడ్స్‌ అంటే ఏమిటి? ఏడాదికి ఎలాంటి పనులకు ఎంత ఖర్చు పెట్టవచ్చు? ఎంపీలకు ఉన్న అధికారాలేంటి?

పనులు చేయడంలో ఎన్జీఓల పాత్ర ఏరటి? ఎంపీలాడ్స్‌ మార్గదర్శకాలు,

నిబంధనలను సమగ్రంగా వివరించే వ్యాసాలు రూరల్‌మీడియాలో అతి త్వరలో చదవండి…

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *