శ్రీసిటీలో పోలా భాస్కర్

JEO, TTD Mr. Pola Bhaskar visited Sri City

శ్రీసిటీ, మార్చి 29, 2017:- తిరుమల-తిరుపతి దేవస్థానం సంయుక్త కార్య నిర్వహణాధికారి పోలా భాస్కర్ మరియూ ఇతర అధికారులు మంగళవారం సాయత్రం శ్రీసిటీలో పర్యటించారు. శ్రీసిటీ వ్యవస్థాపక నిర్వాహక సంచాలకులు రవీంద్ర సన్నారెడ్డి వారికి సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ సాధించిన పారిశ్రామిక ప్రగతిని వివరించారు. సమావేశానంతరం శ్రీసిటీలోని వివిధ ప్రదేశాలలో ఆయన పర్యటించారు.

శ్రీసిటీ లాంటి అతి పెద్ద పారిశ్రామిక పార్కును నెలకొల్పి, సమర్ధవంతంగా నిర్విస్తున్నందుకు
రవీంద్ర సన్నారెడ్డిని అభినందిస్తూ, పారిశ్రామికంగా శ్రీసిటీ వేగంగా అభివృద్ధి చెందు తున్నందుకు భాస్కర్ సంతోషం వ్యక్తం చేశారు.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *