Integrated Agricultural Development in Nagati Halli

Google+ Pinterest LinkedIn Tumblr +

ముందుగా తమ రెండున్నర ఎకరాలను నాలుగు ముక్కలు చేసి సాగు మొదలు పెట్టింది కాంచమ్మకుటుంబం. అరెకరంలో రాగులు, మిగతా భాగాల్లో ఉల్లి,టామాటా,వంకాయ,కాయగూరలు పండిస్తూ భూసారం కాపాడారు. రెండు పశువులను పోషిస్తూ వాటికి గ్రాసం కూడా పెంచుతున్నారు. అతి తక్కువగా కురిసే వాన నీటిని రాతికట్టలు, బండ్‌ ప్లాంటేషన్‌తో కాపాడుకోవడం వల్ల కరవులో కూడా బతుకు తెరువుకు లేటు లేకుండా రాగిముద్దలో ఉల్లిముక్కలు కలుపుకొని తింటూ, మాలాంటి వారికి పెడుతూ సంతోషంగా బతికేస్తున్నారు.

Share.

Leave A Reply