కలెక్టర్‌ గారికో మాట …

Installing solar panels can reduce your electric bills

Field notes of a journalist -14

కలెక్టర్‌ గారికో మాట 
ఇదొక హైస్కూల్‌ .1000 మంది విద్యార్దులు ఇక్కడ చదువుతున్నారు.నెలకు కరెంట్‌ బిల్‌ రూ.4000 వచ్చేది. కొన్ని నెలల క్రితం సోలార్‌ ప్యానల్స్‌ అమర్చారు.ఇపుడు నెలకు రూ.800 మాత్రమే బిల్‌ వస్తుందని, పవర్‌ కట్‌ల సమస్య లేదని ఆ స్కూల్‌ సిబ్బంది నాతో చెప్పారు. 
ఈ దృశ్యం విశాఖలోని కలెక్టర్‌ ఆఫీసు పక్కనే ఉన్న రామకృష్ణ మిషన్‌ స్కూల్‌ లోది.పక్కనే ఉన్న ఈ స్కూల్‌ని చూసైనా కలెక్టర్‌ గారు తమ ఆఫీసులకు సోలార్‌ పవర్‌ వాడితే విద్యుత్‌ని ఆదా చేయడమే కాక కరెంట్‌ బిల్లుల మోత తగ్గుతుంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *