ఇండియాటుడే లో బాలయ్య బతుకు చిత్రం

India Today, the renowned magazine, has brought out a special issue on the life and career of Nandamuri Balakrishna.

ఇండియాటుడే లో బాలయ్య బతుకు చిత్రం   ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినీ జీవితంలోని ఎత్తుపల్లాలను సృజిస్తూ సచిత్ర కథనాలతో కూడిన ప్రత్యేక సంచికను ఇండియా టుడే పత్రిక వెలువడింది.

The special issue unveiled by Hon'ble Chief Minister N.Chandrababu Naidu at Secretariat,

The special issue unveiled by Hon’ble Chief Minister N.Chandrababu Naidu at Secretariat,

ఈ సంచికను ఈ రోజు సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించి బాలయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల బాలయ్య మహిళలపై వివాదస్పద కామెంట్లు చేయడంతో జాతీయ స్ధాయిలో నిరసన ఎదురవ్వడంతో ‘సారీ’ చెప్పి వివాదానికి తెరదించడం తెలిసిందే.

India Today,  has brought out a special issue on the life and career of Nandamuri Balakrishna. The special issue unveiled by Hon’ble Chief Minister N.Chandrababu Naidu at Secretariat, Hyderabad on  March 24, 2016.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *