కలిసి ఉంటే కలదు ప్రగతి

Impact of MGNREGA in the Lives of prakasam district(AP ) People

కలిసి ఉంటే కలదు ప్రగతి
వర్షం చుక్క కోసం ఆకాశం వైపు చూస్తూ, ఎండి పోయిన రాళ్ల నేలలో ఏం సాగు చేయాలో తెలియక రైతులంతా పొట్టకూటి కోసం పొరుగు ఊర్లకు తరళి పోలేదు.
ఇది సారవంతమైన నేల కాదు కానీ, ఈ ప్రజల ఆలోచనల్లో సారం ఉంది. తవ్విన కొద్దీ రాతి పలకలు వస్తున్నా వీరెక్కడా ఆగకుండా ఒక చెరువును సృష్టించారు..

వీరి చైతన్యం సర్కారుని కదిలించింది.నరేగా ద్వారా నిధులు మంజూరు చేయగా రాళ్ల మధ్య సీతాఫలం మొక్కలు నాటి ఫారం పాండ్‌ నీటితో పెంచుతున్నారు. .వీరి కష్టానికి రాళ్లు కూడా కరిగి పోయాయి.మొక్కలు తలెత్తుకొని చిగురిస్తున్నాయి.

Impact of MGNREGA in the Lives of prakasam district(AP ) People

Impact of MGNREGA in the Lives of prakasam district(AP ) People

ఇదీ ప్రకాశం జిల్లా ,బాదినే పల్లి గ్రామంలో అడుగు పెట్టిన ‘రూరల్‌మీడియా’కు ఎదురైన అద్భుతం.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *