కరవును చిత్తు చేసిన అత్తా,కోడలు

How Kannada Family fought drought?

కరవును తరిమిన అత్తా,కోడలు
టీవీలో అత్తాకోడళ్ల సీరియల్స్‌ చూస్తూ. కాలక్షేపం చేయకుండా పలుగూ, పార పట్టి తమ బంజరు నేలను బాగు చేశారు, ఈ కర్నాటకఅత్తాకోడళ్లు.

పండ్ల మొక్కలు నాటి, బిందెలతో నీరు మోస్తూ బిందె సేద్యం చేశారు….

బెంగళూరుకి 300కిలో మీటర్ల దూరంలో ని నాగతి హల్లి గ్రామంలో ఈ కుటుంబం కరవుపై సాధించిన విజయాన్ని

జర్నలిస్టు శ్యాంమోహన్‌ BBC కోసం రిపోర్ట్‌ చేశారు… పూర్తి కథనం కోసం ఈ లింక్‌ని క్లిక్‌ చేయండి..https://www.bbc.com/telugu/india-43457107

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *