‘Green warriors’ in Telangana

1Tendu leaves

వీరి శ్రమ శక్తిని చూసి 45డిగ్రీల మండే ఎండ కూడా సిగ్గుపడుతోంది. మొన్నటి వరకు వీరికి నీళ్లిచ్చిన జంపన్న వాగు, ఎండిన తరువాత కూడా తునికాకు ఆరబెట్టుకోవడానికి ఆసరాగా ఉంది. వీరు ఇసుకపై తునికాకులు పరచడం వల్ల వాగులో తేమను కాపాడుతున్నారు.

‘Green warriors’ in Telangana

‘Green warriors’ in Telangana

సాయంత్రం ఆకులను ఏరుకొని, ఇసుకను తోడితే నీళ్లు ఊరతాయి. వాటిని కుండల్లో పట్టుకొని ఇంటికి చేరతారు. బీడీ అకుల తయారీ,తేమను కాపాడటం,తాగునీరు సంపాదించడం వంటి పనులు ఏకకాలంలో చేస్తున్న ఈ కొండ ప్రజల జీవవైవిధ్యాన్ని రూరల్‌మీడియా డాక్యుమెంట్‌ చేస్తోంది.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *