హరిత గ్రామం

Green village in Bhadradri Kothagudem district

హరిత గ్రామం
ఈ నవ్వుల వెనుక ఎంతో శ్రమ ఉంది. ఆరేళ్ల క్రితం ఈ నేలకు తేమ అంటే ఏమిటో తెలీదు. సాగునీరు లేక, పనులు లేవని వలసబాట పట్టకుండా రైతులంతా శ్రమ దానం చేసి నాలుగు పంటకుంటలు తవ్వారు. ఎగువ నుండి పారే వాన నీటిని వాటిల్లోకి మళ్లించారు.

farmpond-jaggaram

farmpond-jaggaram

వారి కష్టం ఫలించి ఇపుడు ఏడాదంతా కూరగాయలు పండిస్తున్నారు. ఇదంతా అశ్వాపురం మండలం,జగ్గారం గ్రామస్తుల హరిత విప్లవం. ప్రతీ రోజు ఇక్కడ నుండి నాలుగు లారీల్లో కూరగాయలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

Pics-K.Rameshbabu/ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *