పోటీ పరీక్షలకోసం కొత్త పుస్తకం

Google+ Pinterest LinkedIn Tumblr +

పోటీ పరీక్షలకోసం కొత్త పుస్త

For copies Contact, 040-23316864, 040 - 23454588

For copies
Contact, 040-23316864, 040 – 23454588

కం 
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌కమిషన్‌ గ్రూప్‌ పరీక్షలు రాసే నిరుద్యోగులకు అవసరమైన సమగ్ర సమాచారంతో ఒక పుస్తకాన్ని తెలంగాణ ప్రణాళికా శాఖ రూపొందించింది. Reinventing ‘Telangana – the Way Forward…’ ఆంగ్ల పుస్తకాన్ని సరళమైన తెలుగులో ‘బంగారు తెలంగాఱ దిశగా ముందడుగు’ పేరుతో ప్రచురించారు.

ప్రణాళికా శాఖ ప్రచురించిన ‘బంగారు తెలంగాణ దిశగా ముందడుగు’ పుస్తకాన్ని ఆర్దిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌  ఆవిష్కరించారు.

బంగారు తెలంగాణ దిశగా ఆర్దిక ప్రగతిని పరుగులు తీయించడం, మౌలిక సదుపాయాలను పెంచడం,సామాజికాభివృద్ది ప్రాతిపదికగా రూపకల్పన చేయడమన్న 3 లక్ష్యాలతో ముందడుగులు వేస్తున్న తీరును ఈ పుస్తకంలొ చూడవచ్చు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా ”బంగారు తెలంగాఱ దిశగా ముందడుగు, తెలంగాణ సామాజిక ఆర్దిక ముఖచిత్రం,2016”లో ప్రణాళికా శాఖ రూపొందించింది. పుస్తకాలు కావాల్సిన వారు
అర్దగణాంక శాఖ,
ఖైరతా బాద్‌, హైదరాబాద్‌
ఫోన్‌ నెం.040-23316864, 040-23454588 సంప్రదించండి.
………………………………

Share.

Leave A Reply