ప్రగతిబాటలో మాను కోట…

Development of Mahabubabad District

ప్రగతిబాటలో మాను కోట…
కొత్త రాష్ట్రంలో వినూత్నంగా సమగ్ర అభివృద్ధి కోసం జిల్లాల పునర్విభజన వల్ల ఏర్పడిన 31 జిల్లాలు ప్రగతి పథంలో దూసుకు పోతున్నాయని తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు.
ఇటీవల మహబూబాబాద్‌ జిల్లాలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆచార్య జిల్లా ప్రగతి పై ఇలా స్పందించారు.

B.P.Acharya Flag hoisting at the newly formed Mahabubabad district headquarters (15-8-2017)

B.P.Acharya Flag hoisting at the newly formed Mahabubabad district headquarters (15-8-2017)

”జిల్లా ఏర్పడిన 10 నెలల కాలంలోనే ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంలో కలెక్టర్‌ ప్రీతీ మీనా, జిల్లా అధికారులు విశేష కృషి చేశారు. జిల్లాలో రూ.1.700 కోట్లతో ఇంటింటికి తాగునీరు,రూ.250 కోట్లతో చెరువుల పునరుద్దరణ పనులు చేపట్టారు. జిల్లాలో పుష్కలంగా సహజ వనరులున్నాయి,వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉంది..” అని ఆచార్య అన్నారు. పూర్తి ప్రసంగం కోసం ఈ కింది వీడియో  Independence Day speech

క్లిక్‌ చేయండి…

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *