నల్లమల జల కళ

check dam for water conservation in prakasam district

కరవుకు చెక్‌
భూమిలో తడి అడుగంటడంతో రైతులు వర్షాధార పంటలు సాగు చేసుకుంటూ అతి తక్కువ దిగుబడి పొందేవారు. సాగునీటి కొరతను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితుల్లో వాటర్‌ షెడ్‌ వీరిని ఆదుకుంది. అడవుల్లోంచి దిగువకు కొట్టుకు పోతున్న నీటిని నిలుపుతూ,ఉపాధి హామీ పథకంలో 150మంది కూలీలు వారం రోజులు పనిచేసి చెక్‌డ్యామ్‌ నిర్మించారు. నల్లమల కొండల పై కురిసిన వాన నీరంతా కిందికి ప్రవహించి వృధాగా పోయేది. కానీ, ఈ చెక్‌డ్యామ్‌ వల్ల నీరంతా భూమిలోకి ఇంకిడంతో ఈ ప్రాంతంలో బోరుబావులు నిండాయి.

.” చెక్‌డ్యామ్‌ వల్ల భూమిలో తేమ పెరిగింది. మిరప, టమాటా, చిక్కుడు పండిస్తున్నాం. కొన్నేళ్ల వరకు మాకు కరవు సమస్య ఉండదు” అని ‘రూరల్‌ మీడియా’తో అంటున్నారు ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలం, కృష్ణశెట్టి పల్లి రైతులు లాలూ నాయక్‌, గంగయ్య.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *