
Biodiversity in Organic….
కతలు,కవితల కంటే ఈ కాకర కాయలే అద్భుతం…
విత్తనాలను ఎండపెట్టి, బూడిద,ఇంగువతో వాటిని శుద్ది చేసి పొలంలో విత్తినాక కాసిన కాకర కాయలివి.
కానుక,వేపగింజల కాషాయాలే ఎరువులుగా వాడామంటున్నారు మామిడి గుడ(ఇంద్రవెల్లి మండలం) గ్రామస్తురాలు రాజమ్మ.
జీవన వైవిధ్యం కాపాడుతూ,స్ధానిక వవనరులతో వీరు చేస్తున్న వ్యవసాయం రసాయన ఎరువుల కంపెనీలకు సవాల్‌గా మారింది.