Header ad
Header ad
Header ad

ఎండిన పంటే పండును…

bhaskar-jingurthi-rm

ఏడాదంతా సాగుచేయాలంటే…?
మెయిన్‌స్ట్రీమ్‌ మీడియాలో ఎండిపోతున్న పంటల గురించి రోజూ కథనాలు వస్తుంటే మీరేంటీ ఆకుపచ్చ తెలంగాణ అంటున్నారు? అని చాలామంది నన్ను ఫోన్‌లో నిలదీస్తున్నారు.
”అన్నింటికీ సర్కారే ఆదుకుంటుందని ఆశపడకుండా ప్రతీ రైతు భవిష్యత్‌ పట్ల బాధ్యతతో ఉంటే ఎండిన పంట కూడా పండుతుంది అంటాడీ జింగుర్తి(రంగారెడ్డిజిల్లా) రైతు భాస్కర్‌. తన బోరులో నీరుంది కదాని విచ్చల విడిగా చెరకు,వరి వేయకుండా సూక్ష్మసేద్యం చేస్తూ ఉల్లి,కాయగూరలు పండిస్తూ ఏడాదంతా పండుగ చేసుకుంటున్నాడు.ఎడారిగా మారిన పంట పొలాల గురించి ఇక్కడ రాయడం వల్ల ఆవి ఆకుపచ్చగా మారవు,కానీ బంజరు నేల బంగారంగా మారిన ముచ్చట మీతో షేర్‌ చేసుకుంటే కొందరు రైతులకైనా మేలు జరుగుతుందని మా ఆశ.

pics-K.Rameshbabu/Ruralmedia

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *