A Meaningful meeting with Nabard Team

A meaningful meeting with nabard team

కర్నాటక రైతుల సమగ్రాభివృద్ధికి నాబార్డు చేస్తున్న కృషిని వెలుగులోకి తేవాలనే తపన ఉన్న
డీజీఎం ఉదయ్‌ భాస్కర్‌ గారు మా అనుభవాలను తెలుసుకోవడానికి బెంగళూరులో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగురాష్ట్రాల్లో బంజరు భూమిని సాగునేలగా మార్చిన జలసంరక్షణ,నరేగా పై ruralmedia రికార్డు చేసిన డాక్యుమెంటేషన్స్‌ చూసి అభినందించారు.
కర్నాటకలో అమలవుతున్న టీడీఎఫ్‌,వాటర్‌ షెడ్‌ పథకాలను ఉదయ్‌ వివరిస్తూ వాటి ఫలితాలను ఫోకస్‌ చేయడంలో రూరల్‌మీడియా సహకారం కావాలన్నారు.

కూరగాయలు పండించే రైతులకు ఆసరాగా ఉండి గ్రామీణ మార్కెట్‌కు నీడనిచ్చే రూరల్‌హాట్‌ వంటి పథకాల పై గ్రామ సర్పంచ్‌లలో అవగాహన కల్గించే కొన్ని ప్రణాళికలు ఈ సమావేశంలో రూపొందించాం.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *