A Lesson From…పిళ్లారి కోన

chittore dist,pillari kona

A Lesson From…పిళ్లారి కోన ….
సేవ్ వాటర్ .అంటూ T షర్ట్ లేసుకొని పరుగులు తీస్తే నీళ్ళు రావబ్బ… అంటారీ గిరిజనులు. రెండు వందల ఎకరాలకు ఈ కుంట ఆధారం.

గత సంవత్సరం నీరు తగ్గిపోవడం గమనించిన రైతులంతా శ్రమదానంతో పూడిక తీయగా , వర్షం నీరంతా చేరి అందమైన సరస్సుగా మారి, వేసవిలో కూడా సాగునీరందుతోంది.

ఈ చెరువు కింద 130 యానాది గిరిజనులు పండ్లతోటలు,చెరకు,వరి సాగు చేసుకొని బతుకుతున్నారు. చిత్తూరు జిల్లా, పిళ్లారి కోన ప్రజలు చెప్పిన పాఠం ఇది

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *