రైతుల కోసం, రైతులు తీసిన డాక్యుమెంటరీ

Bore well recharge Success Story in Telangana

రైతుల కోసం, రైతులు తీసిన డాక్యుమెంటరీ…
తెలంగాణ లో 60శాతం బోరుబావుల ద్వారా సాగు చేస్తున్నారు. బోర్లు పెరిగి పోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. ఎండిన బోరుబావులను అలా వదిలేయకుండా ఈ రైతులు(కాకతీయ రైతుసంఘం,కరీంనగర్‌) వినూత్నంగా రీచార్జి చేసి తక్కువ ఖర్చుతో సుస్థిర సాగునీటి వసతి పలా పొందవచ్చో మాకు వివరించారు. వారు చెప్పిన పాయింట్స్‌ను దృశ్యానువాదం చేయగా ఈ ఫిల్మ్‌ తయారైంది.

Recharging Bore wells in Telangana

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *