మీ జిల్లా … మీకు తెలుసా?

Know Your District-Plan Your District

మీ జిల్లా … మీకు తెలుసా?

 Know Your District-Plan Your District


Know Your District-Plan Your District

మీ జిల్లా జనాభా, పట్టణాలు, మండల, జిల్లా ప్రజాపరిషత్‌లకు సంబంధించిన వివరా లు,
అలాగే జనాభాలో పురుషులు, స్త్రీలు, పిల్లలు, పట్టణ, గ్రామీణ జనాభాల వివరాలు,
ఇందులో చదువుకున్న వారు ఎంత మంది ఉన్నారు, చదువురాని వారు ఎంత మంది ఉన్నారు,
బడికి వెళ్లే పిల్లలు, బడిమాని వేసిన పిల్లలు ఎంత మంది ఉన్నారు తదితర వివరాలు,
కులాల వారిగా జనాభా…
అలాగే వ్యవసాయ భూములు, వ్యవసాయంపై ఆధారపడి జీవించే వాళ్లు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు,
ప్రైవేట్ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, వైద్యసదుపాయాల వివరాలు, పాఠశాలలు, కళాశాలల  వివరాలన్నీ ఇక్కడ చూడండి. 31 జిల్లాల సమగ్ర సమాచారం ”మనజిల్లా మన ప్రణాళిక” http://ruralmedia.in/ts-manajilla-mana-pranalika-2/

మీ జిల్లా సమగ్ర జీవన చిత్రం ఇది…

Related posts

2 Comments

  1. Y Babji

    Is it Medchal District or Malkajgiri District or Medchal-Malkajgiri District ? GO 249 says it is Medchal District, while the Map bears the name of Malkajgiri. Schedule 1 says Medchal and Schedule II of the same GO says Medchal-Malkajgiri. Please clarify.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *