ఈ హస్తంతో కరచాలనం చేస్తారా?

Giving back to society

ఈ హస్తంతో కరచాలనం చేస్తారా?
ప్రార్ధించే పెదవులకంటే సాయం చేసే చేతులు గొప్పవి. అలాంటి చేతులే దొరైస్వామిగారివి. రేపటి తరం బాగు కోసం తపించే ఈ Social Entrepreneur  విశాఖలోని ఒక బహుళజాతి కంపెనీకి ఇండియా పార్టనర్‌గా ఉన్నారు.18 వేల మందికి ఉపాధి కల్పించారు. మారు మూల పల్లెల్లో పేద బిడ్డలకు కనీస విద్య, వైద్యం,పౌష్టికాహారం,పాఠశాలలకు టాయిలెట్స్‌ కోసం సీఎస్సార్‌ నిధుల నుండి సాయం అందిస్తానంటున్నారు. మీ గ్రామాల్లోని సమస్యలను క్లుప్తంగా వివరిస్తూ ruralmedia30@gmail.com కు
ఈ మెయిల్‌ చేయండి. All the Best

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *